ఖండివరం చెరువులో పడి వ్యక్తి మృతి

ఖండివరం చెరువులో పడి వ్యక్తి మృతి

AKP: చీడికాడ (M) ఖండివరంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామునాయుడు పశువులను మేపేందుకు పొలాలకు గురువారం తీసుకెళ్లాడు. చెరువులోని దిగిన గోవులను బయటకు తరిమే క్రమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.