VIDEO: పీచుపల్లి సర్పంచ్, 6 వార్డులు ఏకగ్రీవం

VIDEO: పీచుపల్లి సర్పంచ్, 6 వార్డులు ఏకగ్రీవం

KNR: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 6 వార్డు మెంబర్లకు ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. సర్పంచ్‌గా సామరాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే సహకరించాలని కోరారు.