రేపు బుచ్చిలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు సోమవారం బుచ్చిలో పర్యటించనున్నట్లు ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 12వ వార్డులో ఎంపీ నిధులతో నిర్మించనున్న శుభస్వీకరణ నూతన భవనం నిర్మాణానికి ఉదయం 9గంటలకు వేమిరెడ్డి దంపతులు భూమిపూజ చేయనున్నారు. కూటమి నాయకులు పాల్గొనవలసిందిగా వారు కోరారు.