శ్రీకాకుళంలో తుఫాన్ కంట్రోల్ రూం ఏర్పాటు

శ్రీకాకుళంలో తుఫాన్ కంట్రోల్ రూం ఏర్పాటు

SKLM: మొంథా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్) రైల్వే స్టేషన్‌లో తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో 08942-286213, 08942-286245 కు సమాచారం అందివ్వాలని రైల్వే అధికారులు సూచించారు.