ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
SDPT: తొగుట మండలం తొగుట, లింగాపూర్, జప్తి లింగారెడ్డిపల్లి, ఎల్. బంజరపల్లి గ్రామాల్లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలన్నారు.