VIDEO: హోలీ పాటలకు యువత వేసిన నృత్యాలు
SDPT: హుస్నాబాద్‌లో హోలీ పండుగ సంబరాలు బుధవారం అంబరాన్ని అంటాయి. యువతీ, యువకులు కేరింతలతో ఉత్సాహంగా జరుపుకున్నారు.హోలీ పాటలకు యువత వేసిన నృత్యాలు పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య, వైస్ ఛైర్‌పర్సన్ చిత్తరి పద్మ రవీందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.