ఉప్పల్ PHCలో విటమిన్, కాల్షియం పరీక్షలు..!

ఉప్పల్ PHCలో విటమిన్, కాల్షియం పరీక్షలు..!

MDCL: ఉప్పల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విటమిన్లు, కాల్షియం పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్లు తెలిపారు. గతంలో అందుబాటులో లేని విటమిన్ డి-3 లాంటి డయాగ్నస్టిక్ సర్వీస్ సైతం అందుబాటులోకి వచ్చాయి. అనేక మందికి విటమిన్ డి తక్కువగా ఉందని ఇటీవల సర్వే రిపోర్ట్ రాగా, 20 ఏళ్లకు పైగా ఉన్నవారు పరీక్షలు చేసుకోవడం మంచిదన్నారు.