విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
➢ రాజాంలోని డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళీమోహన్
➢ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ దామోదర్
➢ డెంకాడలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన ఎస్సై సన్యాసి నాయుడు