సంగెం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర సిబ్బంది కొరత..

సంగెం పోలీస్ స్టేషన్‌లో  తీవ్ర సిబ్బంది కొరత..

WGL: సంగెం పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అర్బన్, రూరల్ పరిధిలోకి రాకపోవడంతో హౌస్‌రెంట్, యాంటీ నక్సల్ అలవెన్సులు రాక నెలకు రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. 32 గ్రామాలు, టెక్స్‌టైల్ పార్క్, వలస కార్మికులతో పని భారం పెరిగినా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలవెన్సుల లేమి, శిథిల క్వార్టర్ల కారణంగా ఇక్కడ పని చేయడానికి సిబ్బంది ఆసక్తి చూపడం లేదు అన్నారు.