ఉమ్మడి జిల్లాలో మరో ఎంపీ స్థానం..?

ఉమ్మడి జిల్లాలో మరో ఎంపీ స్థానం..?

NLG: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు పెరగొచ్చన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం ఉన్న NLG, BHNGలకు అదనంగా మరో MP సీటు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా జిల్లాకు మరింత ప్రాతినిధ్యం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. SRPTను కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేసే దానిపై చర్చ జరుగుతున్నాయి.