సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు

సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు

SRD: పటాన్‌చెరు రిచ్ అండ్ ఎలైట్ కాలనీలలో కొలువైన అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు డాక్టర్ నర్ర బిక్షపతి, రమా సంజీవ రెడ్డిలు వారిని సత్కరించారు.