10 రూపాయలకే సబ్‌స్క్రిప్షన్.. సరికొత్త ఓటీటీ
ఇండియన్ OTT పరిశ్రమలోకి తాజాగా మరో కొత్త OTT సంస్థ TBD(త్రిభాణధారి) రాబోతుంది. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా లాంచ్ అయిన ఈ OTT భారత్‌లో త్వరలో స్టార్ట్ కానుంది. HYDలో దీని లోగో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా TBD ఫౌండర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొదటసారి కేవలం రూ.10 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో OTT రాబోతుందన్నారు