జవహర్ ఆరోగ్య రక్ష హెల్త్ కార్డుల పంపిణీ

NLR: వెన్నవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.రవీంద్ర కుమార్, ఉపాధ్యాయిని R.జీవని, వైద్య సిబ్బంది కృష్ణ రెడ్డి, సుప్రియ, A.N.M, ఆశ తదితరులు పాల్గొన్నారు.