వైసీపీ ఇంఛార్జిని కలిసిన వినిస్టన్ బాబు

WG: వైసీపీ జిల్లా క్రిష్టియన్ మైనారిటీ విభాగం అద్యక్షులుగా కుంచలపల్లి వినిస్టన్ బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి గుడాల శ్రీహరి గోపాలరావును పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. అలగే వినిస్టన్ బాబుకు జిల్లాలో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.