నేడు జిల్లాకు ప్రముఖుల రాక
E.G: గోకవరం మండలం కామరాజుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు బుధవారం జరగనున్నాయి. జగ్గంపేట MLA నెహ్రూ, కలెక్టర్ కీర్తి చేకూరి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు వస్తారని ఎంపీడీవో గోవిందు తెలిపారు.