పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా?

పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా?

పుచ్చకాయను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ గది ఉష్ణోగ్రతలో కొంతమేర స్థిరంగా ఉంటాయి. అయితే, ఒకసారి పుచ్చకాయను కోసిన తర్వాత, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కోసిన పండ్లు గాలికి ఉంటే బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.