తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కెదేవరికో..?

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కెదేవరికో..?

MHBD: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల జరిగాయి. నిన్న ఈ ఫలితాలను అధికారులు వెల్లడించారు. మెజార్టీ తగినట్టుగా అభ్యర్థులు గెలిస్తే ఎలా ఉంటుందని ప్రజలు చర్చించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తొమ్మిది మంది గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడుగురు గెలుపొందారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఛైర్మన్ పీఠం ఎవరు దక్కించుకుంటారో కామెంట్ చేయండి.