నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వేణుగోపాల్ తెలిపారు. రాంనగర్ సబ్ స్టేషన్ మరమ్మతులు, 33 కేవీ టవర్ నిర్మాణ పనుల దృష్ట్యా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ప్రభుత్వ ఆసుపత్రి, రాంనగర్, ఎన్టీఆర్ కాలనీ, కాలేజీ రోడ్, పాత గర్మిళ్ళ, ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు