'జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి'

'జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి'

KRNL: జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వీ.హనుమంతరావు కర్నూలులో అన్నారు. గురువారం దామోదరం సంజీవయ్య 53వ వర్థంతి సందర్భంగా ఆయన స్వగ్రామం పెద్దపాడును జిల్లా కాంగ్రెస్ నాయకులుతో కలిసి వీహెచ్ సందర్శించారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ.. రాజకీయాలలో మచ్చ‌లేని నాయకుడు దామోదరం సంజీవయ్య అని తెలిపారు.