VIDEO: ఈతకు వెళ్లి బాలిక మృతి

VIDEO: ఈతకు వెళ్లి బాలిక మృతి

KDP: కమలాపురంలో ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఈర్ల సుకన్య(11) అరే బాలిక ఆదివారం కావడంతో తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు.