పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం

పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం

PLD: పెదకూరపాడు నియోజకవర్గం, తాళ్లూరులో నిర్వహించిన ఏపీ MSME సదస్సులో మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పరిశ్రమ స్థాపనలో భూమి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం MSME ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తోంది అని మంత్రి తెలిపారు.