ప్రధాన హామీ కోతుల బెడద నివారణ

ప్రధాన హామీ కోతుల బెడద నివారణ

KMR: మాచారెడ్డి మండల సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కోతుల బెడద నివారణే. ఈ గ్రామంలోని అభ్యర్థులకు ఓటర్లు ఇదే అంశాన్ని ప్రధానంగా సూచిస్తున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు, తమకు అవకాశం ఇస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇదే ముఖ్య చర్చనీయాంశంగా మారింది.