నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే

నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే

MDCL: కాలనీల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక నగర్‌లో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.