VIDEO: రంగాపురంలో క్షుద్ర పూజల కలకలం

VIDEO: రంగాపురంలో క్షుద్ర పూజల కలకలం

BDK: పాల్వంచ మండలం, రంగాపురం గ్రామంలో ఆదివారం రాత్రి క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. ప్రాథమిక పాఠశాల గేట్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, బొగ్గుతో పూజలు చేసినట్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.