VIDEO: నూజివీడులో చిరుజల్లులు

VIDEO: నూజివీడులో చిరుజల్లులు

ELR: నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం నల్లని మబ్బులు కమ్ముకుని చిరుజల్లులతో వర్షం కురిసింది. శ్రీ కృష్ణాష్టమి పర్వదినోత్సవ వేళ దేవతలు కురిపించిన పూల వర్షం అంటూ భక్తులు వ్యాఖ్యానించడం విశేషం. గడచిన 10 రోజులుగా వేసవిన తలపిస్తూ వస్తున్న ఎండలకు ఇప్పటి చిరుజల్లులతో స్వాంతన లభించినట్లు ప్రజలు తెలిపారు. ఇదే వాతావరణం కొనసాగితే ఆనందమే అన్నారు.