పోలీసుల అదుపులో నగ్నవీడియోల కేసు నిందితుడు
GNTR: తెనాలి నగ్న వీడియోల కేసులో పరారీలో ఉన్న నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. విదేశీ యాప్ ద్వారా తన తల్లి, మరో మహిళ వీడియోలు చూపిస్తూ సొమ్ము సంపాదించేవారని, ఇందులో ఇతర మహిళలెవరూ లేరని నిందితుడు విచారణలో తెలిపాడు. పేదరికం వల్లే ఈ దారి ఎంచుకున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు అతడి ఫోన్లను ఐటీ కోర్ ద్వారా ఆదివారం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.