ఉదయం 9 గంటల వరకు 26.75% పోలింగ్

ఉదయం 9 గంటల వరకు 26.75% పోలింగ్

SRD: జిల్లాలోని 8 మండలాల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 26.75 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 2,25,483 మంది ఓటర్లకు గాను 60, 319 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒకటి వరకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఫోటో హక్కు వినియోగించుకోవాలని కోరారు.