VIDEO: తీరు మారని జిల్లా ఆసుపత్రి సేవలు

MHBD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా నలుమూలాల నుంచి వైద్య సేవల కోసం ప్రజలు వస్తుంటారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కంప్యూటర్ మోరయించడంతో OP చిట్టిల కోసం పేషెంట్లు బారులు తీరారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న కంప్యూటర్లు మోరయిస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదని పేషెంట్లు మండిపడ్డారు.