చక్రాయపాలెంలో స్వమిత్వా సర్వే పరిశీలన

చక్రాయపాలెంలో స్వమిత్వా సర్వే పరిశీలన

BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం పంచాయతీలో జరుగుతున్న స్వమిత్వా సర్వేను గురువారం డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో 104 మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు.