సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: SI

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: SI

MNCL: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించబోమని తాండూర్ SI కిరణ్ కుమార్ హెచ్చరించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఇతర వ్యక్తులను ఉద్దేశించి తప్పుడు సమాచారాన్ని పంపించడం, దుష్పచారం చేయడం, సామూహిక ఉద్రిక్తతకు దారి తీసే వాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.