VIDEO: జనగణన-2027లో మంత్రి దుర్గేష్ తొలి అడుగు
E.G: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన-2027 ప్రక్రియలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. గురువారం రాజమండ్రిలో తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాల నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకుని, ప్రక్రియ విజయవంతంగా ముగించాలని సూచించారు.