విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన కార్యక్రమం

విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన కార్యక్రమం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ముగ్గుబావి వీధిలోని శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్ ఛైర్‌పర్సన్ ఎన్ విక్టరీ ఇమ్మాన్యుయేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసమే అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.