ఈ అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం

కొన్ని సాధారణ అలవాట్లతో మనందరి జీవితాలను ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది.
✦ పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి.
✦ క్రమం తప్పకుండా రోజూ కనీసం 30 నిమిషాలపాటు శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.
✦ రాత్రి కనీసం 8 గంటలపాటు నిద్రపోవాలి. తద్వారా శరీరం, మనసు సరైన పనితీరుకు ఎంతో దోహదపడుతుంది.