VIDEO: బుర్రకథ పేరుతో అసభ్యకర నృత్యాలు

VIDEO: బుర్రకథ పేరుతో అసభ్యకర నృత్యాలు

VZM: పండగలు, ప్రత్యేక కార్యక్రమాలు సందర్భాల్లో చాలా గ్రామాల్లో బుర్రకథల పేరు చెప్పి అసభ్య నృత్యాలు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెతున్నాయి. మంగళవారం ఎస్.కోట మండలం పెద్దఖండేపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు బుర్రకథ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అసభ్యకర నృత్యాలు నిర్వహించడంపై స్థానికులు మండిపడ్డారు.