ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తిరుపతి: పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఆసుపత్రిలో అన్నీ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.