'కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి కల నెరవేర్చింది'

'కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి కల నెరవేర్చింది'

SRCL: ఇందిరమ్మ ఇళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి కల నెరవేర్చిందని మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.