వినుకొండలో తిరంగా యాత్ర ప్రారంభం

వినుకొండలో తిరంగా యాత్ర ప్రారంభం

PLD: వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా యాత్ర ప్రారంభమైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఎన్డీఏ పక్షాల తిరంగా యాత్ర శివయ్య స్తూపం, కారంపూడి రోడ్డు, సురేష్ మహల్ రోడ్డు ద్వారా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది.