మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో సూర్య ఘర్ యోజన ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఖుష్బు గుప్తా
★ ఉట్కూరులో ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు నమోదు
★ జిల్లాలో రాబోయే పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి: సీఐ గాంధీ నాయక్
★ జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై దృష్టి సారిస్తా: మున్సిపల్ కమిషనర్ రామానుజులు