నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన
కృష్ణా: బందరు మండలం బుద్ధాల పాలెంలో నూతన పంచాయతీ భవనానికి డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత గోపీచంద్ కుంచెనాని కాగిత వెంకటేశ్వరరావు, కొక్కు లక్ష్మణ, గడ్డంరాజు, తలారి సోమశేఖర్ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 32 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతన భవనానికి శంకుస్థాపన జరిగింది.