అసాంఘిక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు: ఎస్పీ

అసాంఘిక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు:  ఎస్పీ

VZM: జిల్లాలో జూదం, కోడి, గొర్రె పందేలు, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇవాళ తెలిపారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలపాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులు గురి చేస్తే నిఘా పెట్టి , కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.