నేడు కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న ఇద్దరు 'సీఎం'లు

కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమ తనయుడి వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాజరు కానున్నారు. సీఎంలు అయ్యాక ఎపీలో ఇద్దరు ఒకేసారి కలవడం అనేది కంకిపాడు వేదికగా జరుగుతుంది. బుధవారం ఉదయం 11 గంటలకు అయాన్ కళ్యాణ మండపంలో సీఎంల రాకతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.