బడంగ్‌పేట సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్య

బడంగ్‌పేట సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్య

RR: బడంగ్‌పేట్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నాదర్‌గుల్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.