సత్తెనపల్లి డీఎస్పీకి పౌర సన్మానం

సత్తెనపల్లి డీఎస్పీకి పౌర సన్మానం

PLD: ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావుకు ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పౌర సన్మానం నిర్వహించారు. మాజీ ఏపీపీ బుగ్గి నరసింహారావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు పొందిన అధికారులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.