ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు: ఎమ్మెల్యే

ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు: ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. సీసీ రోడ్లు, నీటి తొట్టెలు, ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని, గతంలో ఆగిపోయిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తున్నామని తెలిపారు.