ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రావి

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రావి

కృష్ణా: గుడివాడ జరిగిన రంజాన్ పర్వదిన వేడుకల్లో వేర్ హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి, వెనిగండ్ల నాని శనివారం పాల్గొన్నారు. నైజాంపేటలోని నూర్ మసీద్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల గుల్జార్ చౌక్ తదితర మసీదుల వద్ద ప్రార్ధనలు ముగిసిన అనంతరం ముస్లిం సోదరులను రావి ఆలింగణం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.