BRS సభకు తరలి రావాలి: సంకాపురం రాముడు

BRS సభకు తరలి రావాలి: సంకాపురం రాముడు

GDWL: జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో BRS రజతోత్సవ సభకు చలో వరంగల్ పోస్టర్‌ను అయిజ మండల సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవలు మర్చిపోకుండా సభకు ప్రజలు భారీగా తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తళి, వీరేష్, నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.