ఎన్నికల కోసం శిక్షణ.. కుప్పకూలినHM

ఎన్నికల కోసం శిక్షణ.. కుప్పకూలినHM

MLG: ఎన్నికల విధుల కోసం శిక్షణకు వెళ్లిన హెచ్ఎం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కన్నాయిగూడెం మండలంలో జరిగింది. తుపాకులగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం రాఘవరావు ఈ నెల 3న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకరోజు శిక్షణకు వెళ్ళాడు. ఈ క్రమంలో అస్వస్థతతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు వరంగల్ తరలించారు.