నది తీర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

SKLM: పోలాకి మండలంలోని నదీ తీర ప్రాంతాలను మండల ప్రత్యేక అధికారి ఎల్ వెంకట మధు పరిశీలించారు. సోమవారం సాయంత్రం రాజారాంపురం, పల్లి పేట, గుప్పెడు పేట, తదితర నదీ పరివాహక ప్రాంతాలతోపాటు తుఫాన్ షెల్టర్లను రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.