'శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు'

'శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు'

KNR: కమిషన్ రేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.