VIDEO: బొలెరో వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: బొలెరో వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SKLM: టెక్కలి పాత జాతీయ రహదారి మండాపొలం కాలనీ సమీపంలో సోమవారం మధ్యాహ్నం బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చేరివీధికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జీ.సింహాద్రి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. మండాపోలం కాలనీ నుంచి చేరివీధి వైపు సైకిల్‌పై వెళ్తుండగా టెక్కలి-నందిగాం వైపు వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొంది.